ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెం పంచాయతీ పరిధిలో నేవీ యుద్ధ సామగ్రి డిపో ఏర్పాటు పై కేంద్రం దృష్టి.. భూసేకరణ, ఇతర అంశాలపై ఏలూరు కలెక్టరేట్ లో నేవీ అధికారులతో సమావేశం అయిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, ఏలూరు కలెక్టర్ వెట్రీ సెల్వి..సమావేశంలో పాల్గొన్న నేవీ ఉన్నతాధికారులు మరియుపోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ట్రై కార్ ఛైర్మెన్ బొరగం శ్రీనివాస్