Install App
venkata7134
This browser does not support the video element.
యూరియా కోసం క్యూ లైన్ లో చెప్పులు పెట్టిన రైతులు
Tiruvuru, NTR | Sep 8, 2025
తిరువూరు నియోజకవర్గము గంపలగూడెం మండలం గొల్లమూడిలో యూరియా కోసం రైతులు పడిగాపులు పడుతున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకే అక్కడికి చేరుకున్న రైతులు యూరియా కోసం క్యూ లైన్ లో నుంచోలేక చెప్పులు పెట్టి సమీపంలో నీడ కింద తలదాచుకుంటున్నారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!