పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల దిష్టిబొమ్మ దగ్ధం దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి బై ఎలక్షన్ కు రండి కంచర్ల రవి గౌడ్ డిమాండ్ పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ నేత కంచర్ల రవి గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం తెలంగాణ భవన సమీపంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీపై గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు మేము పార్టీ మారలేమంటూ మాట్లాడటం సిగ్గుచేటని నిజంగా దమ్ము ధైర్యం ఉంటే వెంటనే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి బై ఎలక్షన్‌కు రావాలని