Download Now Banner

This browser does not support the video element.

పత్తికొండ: పత్తికొండ డివిజన్ ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామ సమీపంలో మద్యం తరలించే కారు దగ్ధం

Pattikonda, Kurnool | Aug 23, 2025
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ముత్తుకూరు సమీపంలో కారులో చెలరేగిన మంటలు శుక్రవారం రాత్రి కారులో మంటలు చెలరేగడంతో దిగిపోయిన డ్రైవర్ కారు పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. కారులో ఉన్న ₹1,50,000 మద్యం షాప్ కు మద్యం తరలించే కారు దగ్ధమైంది. కారులో ఉన్న మద్యం దారిలో పోయేవారు కొంత తీసుకెళ్లారు.ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. విచారం చేస్తున్న పోలీసులు.
Read More News
T & CPrivacy PolicyContact Us