అత్త ఆడబిడ్డలు తన భర్త లేని సమయంలో తనను వేధిస్తున్నారని. ఇంట్లోకి వచ్చి దాడి చేసి లక్ష రూపాయలు నగదును లాక్కొని వెళ్లారాని కోడలు ఆళ్లపాక అనుష పోలీసులకు ఫిర్యాదు చేసింది నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పల్లిపాలెంలో ఘటన చోటు చేసుకుంది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు