కాకినాడజిల్లా తునిమండలం లోవ అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ తలుపులమ్మ అమ్మవారు అన్నపూర్ణ దేవిగా మూడవరోజు భక్తులకు ఇదివ్య దర్శనమిచ్చారు. దేవస్థానం ఈవో విశ్వనాధ్ ఆధ్వర్యంలో ఈ విశేష భరితమైన అలంకరణలు జరుగుతున్నాయి. మరోపక్క అమ్మవారి సన్నిధిలో సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు చేస్తూ నిర్వహించారు.భవానీలు సైతం ఈ పూజల్లో బుధవారం పాలుపంచుకున్నారు