2029 నాటికి సంపూర్ణ అక్షరాస్యత: మాధురి నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 2029 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు అధికారులు కృషి చేయాలని కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్ మాధురి సూచించారు. ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ సెంటర్లో శుక్రవారం స్వయం సహాయక బృందాలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడల్ట్ ఎడ్యుకేషన్ న