Download Now Banner

This browser does not support the video element.

ఉపాధ్యాయులకు బహుమతులు ప్రధానం చేసిన గుడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్

Gudur, Tirupati | Aug 25, 2025
సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి జిల్లా గూడూరులోని అల్లూరి శేషారెడ్డి క్రీడా.. మైదానంలో సోమవారం పట్టణ స్థాయి ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొని ఈ పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us