సూపర్ సెక్స్ సూపర్ హిట్ భారీ బహిరంగ సభ అనంతపురంలో జరుగుతున్న నేపథ్యంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి వీటిని దగ్గరుండి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పర్యవేక్షిస్తున్నారు. అలాగే మంత్రులు సహచర ఎమ్మెల్యేలు పర్యవేక్షిస్తున్నారు. తర్వాత ఆర్ఎంపి గెస్ట్ హౌస్ లో సభ ఏర్పాట్లపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.