రైతులు పడుతున్న బాధలు చూడలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం,రైతు బాంధవుడు తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని తన రాజకీయ నైపుణ్యంతో అన్ని వర్గాల పేద ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా, తన మార్క్ పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుంచిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై, కాళేశ్వరం ప్రాజెక్ట్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ సిబిఐ విచారణకు ఆదేశించిన రేవంత్ రెడ్డి కుట్రపూరిత రాజకీయ ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నామని భూపాలపల్లి నియోజకవర్గంలోని టేకుమట్ల మండలకేంద్రంలో గురువారం మధ్యాహ్నం 12:30 మాజీ ఎమ్మెల్యే గండ్ర మీడియా సమావేశంలో తెలిపారు,వెంటనే కేసీఆర్ పై సిబిఐ విచారణ రద్దు చేయాలన్నరు.