శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి సీఎం కార్యాలయం నుండి విడుదలైన సీఎంఆర్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే మేఘ రెడ్డి మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజల వైద్యానికి ఒక భరోసా అని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు తదితరులు ఉన్నారు.