కాకినాడజిల్లా తుని మండలం దొండవాక గ్రామంలో ప్రజా దర్భార్ కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమంలో ప్రభుత్వ వీప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య పాల్గొన్నారు. ఏదైతే ప్రజలు సమస్యలు ఎమ్మెల్యేగా తెలియజేస్తారో అవన్నీ త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.నియోజకవర్గం స్థాయి ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు