Download Now Banner

This browser does not support the video element.

ఆందోల్: దివ్యాంగుల సహాయక ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దామోదర్ రాజనర్సింహ

Andole, Sangareddy | Sep 27, 2025
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మహిళా, శిశు సంక్షేమ శాఖ మరియు వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐటిఐ ప్రాంగణంలో ఈ శనివారం నాడు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో దివ్యాంగుల సహాయక ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆందోల్ ఎమ్మెల్యే దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. అనంతరం దివ్యాంగులకు సహాయక ఉపకరణాలను పంపిణీ చేశారు
Read More News
T & CPrivacy PolicyContact Us