70 లక్షలు ఖర్చు చేసిన బుదావరిపేట హిందూ స్మశాన వాటిక అభివృద్ధికి నోచుకోవడం లేదని సిపిఎం పార్టీ నేతలు మండిపడ్డారు. ఆదివారం ఉదయం 12 గంటలకు కర్నూలు నగరంలోని బుధవార్ పేట 15వ వార్డు నందు హిందూ స్మశాన వాటిక అభివృద్ధికి నోచుకోవడం లేదని సిపిఎం పార్టీగా పర్యటనలో భాగంగా స్మశానాన్ని పర్యటిస్తున్ను సిపిఎం పార్టీ నాయకులు ఆర్ చంద్ర అధ్యక్షతన ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కే రామకృష్ణ సిపిఎం నగర్ కమిటీ సభ్యులు ఆర్ కృష్ణ సిపిఎం కమిటీ సభ్యురాలు బంగి పద్మ మాట్లాడారు.