ఆదోని పట్టణంలోని అరుణ్ జ్యోతి నగర్ కాలనీకి చెందిన గరిజ రామన్న. పెద్ద హరివాణం గ్రామంలో ఫిజికల్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడంతో ఆదివారం కాలనీవాసులు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. పేద కుటుంబం నుంచి కష్టపడి పైకి వచ్చానన్నారు. నాలాంటి పేదవారిని పైకి తెస్తానన్నారు.