వాసవి క్లబ్ బీబీపేట మరియు కామారెడ్డి బ్లడ్డోనర్స్ అసోసియేషన్ ,ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కొరకు రక్తదాన శిబిరం ఏర్పాటు ఇట్టి రక్తదాన శిబిరంలో 105 మంది రక్తదానం చేసినారు, రక్తదానం చేసిన వారికి ఒక లీటర్ స్టీల్ వాటర్ బాటిల్ బహుమతిగా అందజేసినారు, అలాగే LV ప్రసాద్ కంటి ఆసుపత్రి వారు నిర్వహించిన ఉచిత కంటి చికిత్స శిబిరంలో 103 మందికి పరీక్షలు జరిపితే 15 మందికి ఆపరేషన్లు అవసరమని చెప్పినారు, ఇట్టి కార్యక్రమానికి అతిధులుగా టూరిజం శాఖ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ జైల శాఖ DIG దుద్దెల శ్రీనివాస్ గారు వాసవి క్లబ్ అధ్యక్షులు తొడు