Download Now Banner

This browser does not support the video element.

నాగర్ కర్నూల్: లింగాలలో గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాల ముందు వర్కర్ల ధర్నా

Nagarkurnool, Nagarkurnool | Sep 12, 2025
గిరిజన సంక్షేమ శాఖ డైలీ వేజ్ వర్కర్లను పర్మనెంట్ చేయాలని కలెక్టర్ సర్కులర్ ప్రకారం పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గేట్ల వద్ద డైలీ వేజ్ వర్కర్లు శుక్రవారం ధర్నా నిర్వహించారు
Read More News
T & CPrivacy PolicyContact Us