తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం వికృతమాల సమీపంలోని ఓ కర్మాగారంలో వాక్య నాయక్ అనే సెక్యూరిటీ గార్డ్ పై ఓ సెక్యూరిటీ అధికారి కర్రతో తీవ్రంగా గాయపరిచిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది బాధితుడు తన మాటల్లో మీడియాకు తన ఆవేదనను తెలిపారు తనకు న్యాయం చేయాలని కోరారు