*ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్. మణికంఠ చందోలు, ఐపీఎస్ గారు నివాళులు అర్పించారు.* *ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన మహనీయ స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రజాసేవకుడు, ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతిని చిత్తూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్. మణికంఠ చందోలు, ఐపీఎస్ గారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.*ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ..