సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చుపెట్టకండి.. ఈ ఎన్నికలు ఇప్పుడే ఉండక పోవచ్చు,తొందరపడి దసరాకు దావత్‌లు ఇవ్వకండి, సోమవారం రోజున స్థానిక ఎన్నికలపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లీగల్‌గా చెల్లుబాటు కాని ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలి.ఇది రాజ్యాంగబద్ధంగా లేదని కోర్టు కొట్టేస్తే పరిస్థితి ఏంటి ?మహారాష్ట్ర తరహాలో ఎన్నికలు చెల్లుబాటు కాకపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.