కూటమి ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ పాలసీ ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్యబీమా అందిస్తుందని దీనికి కాబినెట్ ఆమోదం తెలిపిందని ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వెంకటిల సురేంద్ర కుమార్ మీడియా సమావేశంలో వెళ్లబుచ్చారు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో ఈ పథకాన్ని ఇవ్వకపోయినా ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు దీనిపై కూడా వైసిపి సోషల్ మీడియా దుష్ప్రచారాలు చేస్తున్నదని దీనిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు