Download Now Banner

This browser does not support the video element.

కరీంనగర్: కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఓ సైకో హంగామా..ఒంటిపై బట్టలు లేకుండా తిరుగుతు రోడ్డు పై వెళ్తున్న వారిపై రాళ్లతో దాడి

Karimnagar, Karimnagar | Sep 7, 2025
కరీంనగర్ శివారు లోని కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఓ సైకో హంగామా సృష్టించాడు. ఒంటిపై బట్టలు లేకుండా తిరుగుతు.. రోడ్డు పై వెళ్తున్న వారిని రాళ్లతో కొడుతున్నాడు. సదరు సైకో చేసిన దాడిలో ఇద్దరికి గాయాలు కావడంతో కరీంనగర్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. కేబుల్ బ్రిడ్జి సమీపంలో దాడులు చేస్తున్న సైకో పట్టుకొని దేహశుద్ధి చేశారు స్థానికులు. స్థానికులు నుంచి తప్పించుకొని పారిపోయాడు సైకో. ఆదివారం కరీంనగర్ సోషల్ మీడియాలో దేహశుద్ధి చేసే వీడియోలు వైరల్ గా మారాయి.
Read More News
T & CPrivacy PolicyContact Us