చంద్రగిరి నియోజకవర్గం లో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎండ వేడిమితో ఉదయం నుంచి ఇబ్బంది పడిన ప్రజలు వర్షం కురవడంతో కాస్త ఉపశమనం పొందారు. కాగా రాత్రి కావడంతో కూలీ పనులకు వచ్చి ఇంటికి వెళ్లే కూలీలు కాస్త ఇబ్బంది పడ్డారు.