నల్లగొండ జిల్లా: నిర్మాణరంగంలో పనిచేస్తున్న కార్మికుల వెల్ఫేర్ బోర్డు పెండింగ్ క్లైంట్స్ ను వెంటనే పరిష్కరించాలని బోర్డు నిధులను దుబారా ఖర్చు చేయడం ఆపాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ శుక్రవారం డిమాండ్ చేశారు. శుక్రవారం దొడ్డి కొమరయ్య భవన్లో భవన నిర్మాణ కార్మికుల నల్లగొండ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. నల్గొండ జిల్లాలోని నిర్మాణ రంగ కార్మికుల అన్ని రకాల పెండింగ్ క్లెయిమ్స్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.