Download Now Banner

This browser does not support the video element.

ముప్పాళ్ళ తాసిల్దార్ కార్యాలయం వద్ద అదుపుతప్పి బోల్తాపడిన టిప్పర్ లారీ

Sattenapalle, Palnadu | Sep 13, 2025
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ళ మండల కేంద్రంలోని తాహసిల్దార్ ఎదుట శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ఏసు బాబుకి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us