రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి నిర్మూలనకు చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాలం జగన్మోహన్ అన్నారు చిత్తూరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నూతన విధానంతో రేషన్ సరుకులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉండదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో అధికారులు టిడిపి నాయకులు పాల్గొన్నారు.