చిత్తూరు ప్రజలు విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించాలని చెల్లింపును సులభతరం చేస్తూ ప్రతి బిల్లు పైన క్యూఆర్ కోడ్ ఉన్నదని దానిని తమ సెల్ ఫోన్ లో స్కాన్ చేసి వెంటనే బిల్లు చెల్లించే ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు అలాగే వినాయక చవితి మండపాలకు ఉచిత విద్యుత్తు ఇస్తున్న నేపథ్యంలో ప్రజలు కోకీలాను తగిలించకుండా నేరుగా విద్యుత్ అధికారులే వచ్చి పక్కలైన ఉచితంగా ఇస్తారని అలాగే విద్యుత్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియపరస్తారని ఈ ఈ ముని చంద్రతెలిపారు ఈ అవకాశాన్ని ప్రజల సద్వినియోగం చేసుకొని కోరారు