Download Now Banner

This browser does not support the video element.

నర్సాపూర్: నర్సాపూర్ లో గుర్తుతెలియని మహిళా చికిత్స పొందుతూ మృతి

Narsapur, Medak | Sep 6, 2025
మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఓ మహిళ కళ్ళు కాంపౌండ్ వద్ద అనుమానాస్పద స్థితిలో పడిపోగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు చికిత్స పొందుతూ మహిళా మృతి చెందిందని పోలీసులు ప్రకటించారు. మృతరాలకు సంబంధించిన వివరాలు తెలిస్తే పోలీసులను సంప్రదించాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us