స్థానిక గాజులరేగ, నారాయణ పబ్లిక్ స్కూల్ లో గురుపూజోత్సవం ను శుక్రవారం ఘనంగా నిర్వహించడ మైనది. ముందుగా విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, ముఖ్య అతిధులు వచ్చేసిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు డాక్టర్ ఎ.ఎస్ ప్రకాశరావు, కె. సత్యం మరియు కరస్పాండెంట్ మొయిద నారాయణరావు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్ర) పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించరు. పాఠశాల కరస్పాండెంట్ మొయిద నారాయణరావు ప్రధానోపాధ్యాయులు ఎ.ఎ.సీ.ప్రకాశర రావును విద్యార్థులు. సత్యం మరియు నడిపిల్లి సూర్యనారాయణలను లను శాలువాతో సత్కరించడమైనది. ఈ సందర్భంగా డాక్టర్. ఎ.ఎస్ ప్రకాశరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులు జ్ఞానజ్యోతులు అన్నారు.