పట్టణం లోని ఆస్పరి బైపాస్ రోడ్డు వద్ద టూ టౌన్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఆదోని పట్టణానికి చెందిన ఫజల్ అనే వ్యక్తి దగ్గర 60 గ్రాముల బంగారు బిస్కెట్లు స్వాధీనం, వీటి విలువ 60 లక్షల రూపాయలు విలువ గల బంగారు బిస్కెట్ లు స్వాధీనం చేసుకున్నామని మంగళవారం పోలీసులు తెలిపారు. అదేవిధంగా కారు, మొబైల్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇతని వద్ద ఎలాంటి బిల్లులు ఆధారాలు లేకపోవడంతో ఇన్కమ్ టాక్స్ అధికారులకు అప్పగించిన టూ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.