Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్న శ్రీకాకుళం రూరల్ సీఐ పైడపునాయుడు

Srikakulam, Srikakulam | Sep 13, 2025
సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని శ్రీకాకుళం రూరల్ సీఐ పైడపునాయుడు అన్నారు. ఈ మేరకు శనివారం ఓ వీడియోను విడుదల చేశారు. సైబర్ నేరాలు బాగా పెరిగాయని, ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఏ పోలీస్ అధికారి నేరుగా వాట్సప్ వీడియోకాల్స్ చేయరని, డిజిటల్ అరెస్టులు అని ఎవరైనా కాల్స్ వస్తే వాటిని నమ్మవద్దనిన్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో నష్టపోతే తక్షణం 1930కు కాల్ చేయాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us