Download Now Banner

This browser does not support the video element.

తమ సమస్యలను పరిష్కరించాలని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి శానిటేషన్ సిబ్బంది విధులు బహిష్కరించి నిరసన

Eluru Urban, Eluru | Sep 8, 2025
గత పది నెలలుగా పిఎఫ్ బకాయిలు చెల్లించడం లేదని, మూడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని శానిటైజేషన్ సిబ్బంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శానిటేషన్ పైపులు, వాటర్ పైప్లైన్లు ప్రిపేర్ చేయించమని గత కొన్ని నెలలుగా కాంట్రాక్ట్ సంస్థ అయినటువంటి ఫస్ట్ ఆబ్జెక్ట్ సర్వీసెస్ కు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నామని ఎప్పుడు కూడా ఆ సమస్యను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us