బీజేపీ ఎంపీ ల వర్క్ షాప్ లో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ పాల్గొన్నారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన బీజేపీ ఎంపీ ల వర్క్ షాప్ లో ప్రధాని నరేంద్ర మోడీ తో కలిసి మోడీ వరుసలో కూర్చొని పాల్గొన్నారు. ఆదిలాబాద్ ఎంపీ నగేష్ సెల్ఫీ దిగేటప్పుడు ప్రధాని మోడీ సెల్ఫీ వైపు చూసారు. ఈ వర్క్ షాప్ లో తెలంగాణ ఎంపీ లు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు పాల్గొన్నారు.