దొంగతనానికి పాల్పడుతున్న దంపతులను అరెస్ట్ రూ ;20 లక్షల బంగారం వెండి నగలు వస్తువుల రికవరీ చేసిన చల్లపల్లి పోలీసులు స్తానిక చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనానికి పాల్పడుతున్న భార్యాభర్తలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మూడు కేసుల్లో బంగారం వెండి నగలు రికవరీ చేసిన చల్లపల్లి పోలీసులను మచిలీపట్నం జిల్లా పొలీస్ కార్యలయంలో మంగళవారం మద్యాహ్నం 3 గంటల సమయంలో కృష్ణ జిల్లా ఎస్పి అర్ గంగాధర్ రావు మిడియా సమావేశం నిర్వహించి ముద్దయులను హజరు పరిచారు.