Download Now Banner

This browser does not support the video element.

నిర్మల్: ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యం:నిర్మల్ జిల్లా ఎస్పీ

Nirmal, Nirmal | Aug 25, 2025
ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. సోమవారం నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆమె ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులపై ఆమె నేరుగా బాధితులతో మాట్లాడి, ఆ తర్వాత సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి, చట్టపరంగా వారికి తక్షణ సాయం అందించాలని ఆదేశించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us