ఈనెల 5వ తేదీన కొరపాడు గ్రామంలోని ఆర్ఓ ప్లాంట్ ను ప్రారంభిస్తున్నట్లు ఎమ్మార్వో శ్రీధర్ మూర్తి తెలిపారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు శ్రావణి ,ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ హాజరవుతున్నారు. టిడిపి నేతలు అధికారులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు.