అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య క్షేత్రంలో ఉద్యోగి శనివారం పురుగుల మందు సేవించారు దీంతో అపస్మార్మక స్థితిలో ఉన్న ఉద్యోగిని తోటి ఉద్యోగులు కాకినాడ ఆసుపత్రికి తరలించారు.అయితే అతని పరిస్థితి విషమంగా ఉన్నటువంటి సమాచారం అందుతుంది మన పక్క పురుగుల మందు ఎందుకు సేవించారు అన్నది తెలియాల్సి ఉంది