పోచారం గ్రామ శివారులో పూలకంటి రణబీర్ రెడ్డి వ్యవసాయ పొలంలో కొంతమంది కలిసి పేకాట ఆడుతున్నారని సమాచారం రాగా వెంటనే ఎస్ఐ మారయ్య తన సిబ్బందితో కలిసి అట్టి స్థలం దగ్గరికి వెళ్లి పేకాట ఆడుతున్న స్థావరంపై దాడుల నిర్వహించి ముగ్గురిని పట్టుకొని వారి దగ్గర నుండి 6500 రూపాయల నగదు నాలుగు సెల్ ఫోన్ లను మోటర్ సైకిల్స్ 3 2 సెట్ కార్సును స్వాధీనం చేసుకున్నారు మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.