పత్తికొండ నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా గోపాల్ ప్లాజా సమీపంలో ఆర్డీవో భరత్నాయక్ మంగళవారం పట్టుకున్నారు. లారీని సీజ్ చేసి,డ్రైవర్ నుంచి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్నిఎక్కడికి తీసుకువెళ్తున్నావ్.. కొనుగోలు దారుడుఎవరు అని డ్రైవర్ను ప్రశ్నించారు. రేషన్ సరుకులుపక్కదారి పడితే కఠిన చర్యలు తీసుకుంటామనిఆర్డీవో హెచ్చరించారు. పత్తికొండ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.