తెలుగు గంగ కాలువలో టూరిస్ట్ గైడ్ గల్లంతు ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం స్థానిక తెలుగు గంగ ప్రాజెక్టు కాలువలో టూరిస్ట్ గైడ్ షరీఫ్ (34) గల్లంతయ్యారు. ఈయన ఎగువ, దిగువ అహోబిలం క్షేత్రాలలో పర్యాటక గైడ్గా పనిచేసేవారు. రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం , పూర్తి సమాచారాన్ని బుధవారం రోజున చేపట్టడం జరిగింది...