రైలు కింద పడి షాద్నగర్ రైల్వే స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు. సుమారు 35 నుంచి 40 సంవత్సరాల మృతిచెందిన వ్యక్తి వయస్సు గల ఓ వ్యక్తి రైలు కింద వేగంగా వచ్చి పడినట్లు చెప్పారు. మృతుడు ఎల్లో కలర్ ఫుల్ షర్టు, ఎరుపు బనియన్, జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతుడి ఆచూకి తెలిసిన వారు 9848090426 కు సమాచారం ఇవ్వాలని ఆయన చెప్పారు.