చిత్తూరు నగరం మిట్టూరు కు చెందిన మహిళా పొదుపు సంఘాల ఆర్పి శ్వేత ఆమె భర్త సైనిక దళంలో పనిచేస్తున్న కిరణ్ లు చీటీల పేరుతో, వ్యాపారాలు చేసి ఒక కోటి 80 లక్షలు డబ్బులు ఎగ్గొట్టి అడిగితే తుపాకీతో బెదిరిస్తున్నారని బాధిత కుటుంబాలు బుధవారం చిత్తూరు ప్రెస్క్లబ్లో మీడియా ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేశారు