తాండూర్ పట్టణంలోని నర్సింగ్ కాలేజీలో పప్పు కుక్కరు బుధవారం పేలింది ఈ ఘటనలో వంటగది సిబ్బందితోపాటు భోజనానికి వెళ్లిన ముగ్గురు విద్యార్థినిలకు గాయాలయ్యాయి గాయపడిన విద్యార్థినులకు తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు అయితే విషయాన్ని కళాశాల యాజమాన్యం గోపికంగా ఉంచినట్లు సమాచారం ఈ సంఘటనతో విద్యార్థులను భయాందోళన చెందారు