Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నం: అల్విన్ కాలనీ డివిజన్లో కోటి 29 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సిసి రోడ్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ

Ibrahimpatnam, Rangareddy | Sep 12, 2025
అల్విన్ కాలనీ డివిజన్లో నవోదయ కాలనీలో ఒక కోటి 29 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సిసి రోడ్ పనులకు శుక్రవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్విన్ కాలనీ డివిజన్లోని ప్రతిబస్తీ ప్రతి కాలనీ రహదారులను అధునాతన హంగులతో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. డివిజన్లో ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us