ఉప్పాడ సముద్రాల కోతకు గురవకుండా త్వరలోనే రక్షణ గోడని ఏర్పాటు చేయడం జరుగుతుందని మూడు నెలలలో ఈ ఏర్పాట్లు మొదలు పెడతామని మంత్రి నాదెండ్ల అన్నారు కాకినాడలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని కేంద్రం నుంచి నిధులు కూడా సమకూరాలని త్వరలోనే పనులు మొదలు పెడతామని హర్షం వ్యక్తం చేశారు.