వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో నూతనంగా నిర్మించిన చిత్రా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా పరిగి ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి హాజరై ఆదివారం ప్రజా ప్రతినిధిలో స్థానిక నాయకులతో కలిసి హాస్పిటల్లో ప్రారంభించారు అనంతరం ఆసుపత్రి యాజమాన్యం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్యానికి గురైన గ్రామీణ ప్రాంత ప్రజలకు పట్టణ ప్రాంతాలకు వెళ్లకుండా పరిగి పట్టణంలో ఆసుపత్రి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆస్పత్రి