పాముకాటుతో మహిళా మృతి ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి పాముకాటుతో మహిళ మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసాయిపేటలో చోటుచేసుకుంది. ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి మంగళవారం సాయంత్రం తెలిపిన వివరాల ప్రకారం మాసాయిపేట గ్రామ చెందిన శేషన్ బాలమణి 52 సం అనే మహిళ రాత్రి భోజనం చేసి తన కొడుకు ఇద్దరితో కలిసి ఇంట్లో పడుకోగా ఎడమచేపై పాము కాటు వేయగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందిందని మృతురాలి కొడుకు శేషన్ భరత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.