అనంతపురం జిల్లా కేంద్రంలో సూపర్ హిట్ కార్యక్రమానికి సంబంధించి సభా ప్రాంగణాన్ని మంగళవారం రాత్రి రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మంగళవారం రాత్రి పరిశీలించారు. జరుగుతున్న ఏర్పట్లను నిశితంగా పరిశీలించారు. సభా ప్రాంగణం ప్రజల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక మానిటర్లను వారు పరిశీలించారు.