Download Now Banner

This browser does not support the video element.

అసిఫాబాద్: కాళోజీ నారాయణ సేవలు మరువలేనివి: ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్

Asifabad, Komaram Bheem Asifabad | Sep 9, 2025
ప్రజాకవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. కాళోజీ జయంతి వేడుకలను మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. తెలంగాణ భాష సంరక్షణకు కాళోజీ కృషి చేశారని కొనియాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us