ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో భారీగా పశు మాంసాన్ని పోలీసులు పట్టుకున్నారు.కోల్ కత్తా నుండి హైదరాబాద్కు కంటైనర్ లారీలో పశు మాంసాన్ని తరలిస్తున్నారు సమాచారం అందుకున్న జంగారెడ్డిగూడెం పోలీసులు.. కంటైనర్ లారీని అడ్డుకుని ఇద్దరని అరెస్ట్ చేసి, కంటైనర్ సీజ్ చేసి 12 టన్నుల పశు మాంసాన్ని ఖననం చేశారు.